గూగుల్ సి‌ఈ‌ఓ సుందర్ పిచాయ్, అంజలి లవ్ స్టోరీ: సినిమా కథ కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది..

Ashok Kumar   | Asianet News
Published : May 14, 2021, 12:50 PM IST

భారతదేశానికి చెందిన సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ అలాగే దాని అనుబంధ సంస్థ అయిన ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ గూగుల్ సి‌ఈ‌ఓ.  సుందర్ పిచాయ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న సీఈఓలలో ఒకరు. సుందర్ పిచాయ్ వ్యక్తిగత లైఫ్ గురించి  చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 

PREV
19
గూగుల్ సి‌ఈ‌ఓ సుందర్ పిచాయ్, అంజలి లవ్ స్టోరీ: సినిమా కథ కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది..

 అందులో మీకు తెలియని విషయం ఏంటంటే అతని లవ్ స్టోరీ  సినిమాలకంటే చాలా భిన్నంగా ఉంటుంది. స్నేహంతో ప్రారంభమైన సుందర్ పిచాయ్, అంజలిల పరిచయం తరువాత మెల్లిగా  ప్రేమగా మారింది. ఒక విషయం చెప్పాలంటే ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి చాలా ఇష్టపడే వారు.  

29

సుందర్ పిచాయ్ 12 జలై 1972లో చెన్నైలో జన్మించారు. అతను ఐఐటి ఖారగ్ పూర్ నుండి బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. అంతేకాదు అతను డిగ్రీలో సిల్వర్ మెడల్ కూడా పొందాడు. తరువాత మాస్టర్ డిగ్రీ పొందటానికి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ వెళ్ళాడు. 2019లో  సుందర్ పిచాయ్ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ బాధ్యతలను స్వీకరించారు. నేడు, అతను ప్రపంచంలో అత్యధిక వేతనం పొంపొందుతున్న  సి‌ఈ‌ఓల జాబితాలో నిలిచారు. అతని ఏడాది వేతనం  రూ.14 కోట్లు పైనే.

39

అంజలి పిచాయ్ ఎవరు?
అంజలి పిచాయ్ (అంజలి హర్యానీ) 11 జనవరి 1971న రాజస్థాన్ లోని కోటాలో జన్మించారు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అంజలి  కూడా ఐఐటి ఖరగ్‌పూర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.

49

సుందర్ పిచాయ్, అంజలి ఐఐటి ఖరగ్‌పూర్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఇక్కడే వారిద్దరూ ఒకే తరగతిలో చదువుకున్నారు. మొదట్లో  ఫ్రెండ్  గా తరువాత నెమ్మదిగా సన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాలేజ్ రోజుల్లో సుందర్ పిచాయ్, అంజలి  ఒకరితో ఒకరు మాట్లాడటం చాలా కష్టంగా ఉండేదట.  
 
59

సుందర్ పిచాయ్ ప్రేమని అంజలి మెటలర్జీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో  ఉన్నప్పుడూ అతని ప్రేమని అంగీకరించింది. బ్యాచిలర్ డిగ్రీ తరువాత సుందర్ పిచాయ్ మాస్టర్ డిగ్రీ కోసం యు.ఎస్ వెళ్ళారు.
 
69

సుందర్ పిచాయ్ ఒక సాధారణ కుటుంబ వ్యక్తి. కాబట్టి సుందర్ పిచాయ్ ఉద్యోగం సంపాదించగానే వారిద్దరూ వారి కుటుంబంతో వివాహం గురించి చెప్పడంతో ఇంట్లో వాళ్ళు అంగీకరించారు.
 
79

సుందర్ పిచాయ్ గూగుల్ లో చేరిన తర్వాత  ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తనికి పెద్ద ఆఫర్ ఇచ్చాయి. కానీ అంజలి పిచాయ్ గూగుల్ లో ఉండాలని సలహా ఇచ్చారు. ఈ రోజు అతను సాధించిన దాని వెనుక అతని భార్య అంజలి కారణం.
 
89

ఇద్దరు అందమైన పిల్లలు: వివాహం అయిన కొన్ని సంవత్సరాల తరువాత మొదట ఒక  కుమార్తె కావ్య, తరువాత కొడుకు కిరణ్ జన్మించారు.

99

సుందర్ పిచాయ్ చాలా డబ్బు సంపాదించినప్పటికీ తాను సింపుల్ లైఫ్ గడుపుతాడు. 48 సంవత్సరాల వయస్సు లో కూడా ఫిట్ గా కనిపించే సుందర్ పిచాయ్ అలాగే అతని భార్య  రోజు క్రమం తప్పకుండ ఫిట్నెస్  వ్యాయామాలు చేస్తుంటారు.

click me!

Recommended Stories