వింత చట్టం : అక్కడి ప్రజలు చనిపోయినవారిని వివాహం చేసుకుంటారు.. అలాగే రాష్ట్రపతి అనుమతి కూడా..

Ashok Kumar   | Asianet News
Published : May 11, 2021, 01:14 PM IST

ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఒక్కో దేశంలో వింత వింత ఆచారాలు, చట్టాలు విచిత్రంగా అనిపించిన అవి ఇప్పటికీ ఆచరిస్తుంటారు. అలాంటి ఒక దేశం ఫ్రాన్స్, ఇక్కడ కొన్ని వింత చట్టాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ దేశం గురించి మీకు తెలియని  కొన్ని ప్రత్యేక విషయాలు ఎంటో తెలుసుకుందాం...

PREV
15
వింత చట్టం : అక్కడి  ప్రజలు చనిపోయినవారిని వివాహం చేసుకుంటారు.. అలాగే రాష్ట్రపతి అనుమతి కూడా..

అభివృద్ధి చెందిన దేశాల విభాగంలోకి వచ్చే ఫ్రాన్స్ విస్తీర్ణం పరంగా ఐరోపాలో అతిపెద్ద దేశం కాగా, ప్రపంచంలో 43వ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలకు ఆహారం పట్ల ఎంతో గౌరవం ఉంది. ఇక్కడి హోటళ్లలో మిగిలిపోయిన ఆహారం పారేయడం చట్టవిరుద్ధమని భావించడానికి ఇదే కారణం. ఏప్రిల్ ఫూల్ వేడుక ఫ్రాన్స్ నుండే ప్రారంభమైందని చెబుతారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఇక్కడ మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు.

25

వివాహం సందర్భంగా వైట్ సూట్లు ధరించే సంప్రదాయం గత 500 సంవత్సరాలుగా ఫ్రాన్స్‌లో ఉంది. ఇది 1499 సంవత్సరంలోనే ఇక్కడ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ తరువాత ప్రపంచంలోని చాలా ప్రాంతాలను పాలించిన రెండవ దేశం ఫ్రాన్స్. ప్రపంచంలోని మొత్తం భాగాలలో ఫ్రాన్స్ 8.6% పాలించింది.

35

భారతదేశంలో 10-20 రకాల జున్ను వంటకాలు మాత్రమే తయారు చేయగా, ఫ్రాన్స్‌లో 4700 రకాల జున్ను వంటకాలు తయారు చేస్తారు. మనం ఊబకాయం ఉన్నవారి గురించి మాట్లాడితే ఐరోపాలో ఎక్కువ మంది ఊబకాయం ఉన్నవారు ఫ్రాన్స్‌లో మాత్రమే ఉన్నారు. కిలోమీటర్లు, కిలోగ్రాములు, లీటర్లు వంటి మొట్టమొదటి అంతర్జాతీయ యూనిట్ వ్యవస్థను అనుసరించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఫ్రాన్స్.
 
45

ఫ్రాన్స్‌లో కూడా ఒక విచిత్రమైన చట్టం ఉంది, ఈ చట్టం ప్రకారం ప్రజలు చనిపోయిన వ్యక్తిని లేదా స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అయితే అలాంటి వివాహం కోసం ప్రజలు రాష్ట్రపతి అనుమతి ముందుగా తీసుకోవాలి. రాష్ట్రపతి ప్రత్యేక పరిస్థితులలో  మాత్రమే ఈ చట్టం ప్రకారం మరణించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఆ వ్యక్తిని అనుమతించవచ్చు.

55
click me!

Recommended Stories