Best Budget Smartphones : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది… పల్లె నుండి పట్నం వరకు ప్రతి ఒక్కరు దీన్ని వాడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో వచ్చే టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసుకుందాం.
ఏప్రిల్ 2025లో విడుదలైన వివో టి4 రూ.20,000 లోపు ధరలో ఉత్తమ ఫోన్‌లలో ఒకటి. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 50+2 ఎంపీ బ్యాక్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 90W ఫ్లాష్ ఛార్జింగ్‌తో 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే దీని ఫీచర్లు.
25
2. ఐక్యూ జెడ్10 (iQOO Z10)
స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌తో ఐక్యూ జెడ్10 ఫోన్ వస్తుంది. ఇందులో 50 ఎంపీ + 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి.
35
3. మోటో జి67 పవర్ (Moto G67 Power)
మోటరోలా అభిమానుల కోసం మోటో జి67 పవర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 50+8 ఎంపీ బ్యాక్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 30W టర్బో ఛార్జింగ్‌తో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లే దీనిలో ఉన్నాయి.