ఫ్రీ SBI WhatsApp సర్వీస్ ఉపయోగించాలనుకునే వారు QR కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది.
SBI వాట్సాప్ బ్యాంకింగ్ లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి?
*అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం
*అకౌంట్ మినీ స్టేట్‌మెంట్
*పెన్షన్ స్లిప్
*డిపాజిట్ల సమాచారం
*లోన్ సమాచారం (హోం లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్)
*NRI సేవలు (NRE అకౌంట్, NRO అకౌంట్)
*అకౌంట్ ఓపెనింగ్ సందేహాలు/ సమాచారం