అమెజాన్ లో సూపర్ ఆఫర్స్.. రూ.1000 కంటే తక్కువ ధరకే లభించే టాప్ 5 ఇయర్ పాడ్స్

Published : Aug 25, 2025, 11:13 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో బోట్ ఇయర్ పాడ్స్ చాలా తక్కువధరకే లభిస్తున్నాయి.  ఇలా రూ.1000 కంటే తక్కువ ధరకు లభించే టాప్ 5 ఇయర్ పాడ్స్ గురించి తెలుసుకుందాం. 

PREV
15
అమెజాన్ లో తక్కువ ధరకే బోట్ ఇయర్ పాడ్స్

Amazon Offers : ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ జమానా నడుస్తోంది. గుండుసూది నుండి గునపం వరకు ఏది కావాలన్నా ఆన్లైన్ లో లభిస్తున్నాయి... అదీ బయట షాపుల కంటే తక్కువధరకే. అందుకే చాలామంది బయటి వెళ్లి శ్రమపడకుండానే తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్ లో కొనేస్తున్నారు. అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ యాప్ లు అయితే మరింత తక్కువ చౌక ధరలకే అన్నిరకాల వస్తువులను అందిస్తున్నారు. ఇలా అమెజాన్ లో ప్రస్తుతం చాలా తక్కువ ధరకే boat ఇయర్ పాడ్స్ వస్తున్నాయి.

ప్రస్తుత చేతిలో సెల్ ఫోన్ ఉందంటే చెవిలో ఇయర్ పాడ్స్ ఉండాల్సిందే... ఇవి లేకుండా ఉండలేని పరిస్థితి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ వీటిని వాడుతున్నారు. మంచి క్వాలిటీ ఇయర్‌బడ్స్ కొనాలంటే రూ.2000-5000 అవుతుంది. కానీ ప్రస్తుతం అమెజాన్ లో boAt కంపెనీ ఇయర్‌బడ్స్ పై మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.

25
boat Airdopes 141

ఈ మోడల్ అసలు ధర రూ.4490 గా ఉంది. కానీ అమెజాన్‌లో 78% డిస్కౌంట్‌తో కేవలం రూ.999కే దొరుకుతున్నాయి. 60 గంటల ప్లే టైమ్, ఫాస్ట్ ఛార్జింగ్, వాయిస్ కంట్రోల్, టచ్ కంట్రోల్, వాల్యూమ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

35
boAt Airdopes Joy

చిన్నగా, అందంగా ఉండే ఈ మోడల్ ఉపయోగించేందుకు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. వీటి అసలు ధర రూ.3490 కాగా అమెజాన్ లో 71% డిస్కౌంట్‌తో రూ.999కే దొరుకుతున్నాయి. 35 గంటల బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకత. 2 Mic ENx, టైప్-సి పోర్ట్, V5.3 బ్లూటూత్ కూడా ఉన్నాయి.

45
boAt Airdopes 311 Pro

అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్న ఈ మోడల్ అసలు ధర రూ.4990. కానీ ఇప్పుడు అమెజాన్ లో 82% డిస్కౌంట్‌తో కేవలం రూ.899కే దొరుకుతున్నాయి. మెకానిక్ బోల్ట్ బ్లాక్ కలర్‌లో చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. 50 గంటల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ మైక్ ENx టెక్, LED ట్రాన్స్‌పరెన్సీ, తక్కువ లేటెన్సీ, IPX4, IWP టెక్ ఉన్నాయి.

55
Boat Airpodes 91 prime

ఈ మోడల్ అమెజాన్ లో కేవలం రూ.699 కే లభిస్తున్నాయి. 45 గంటల బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ తో అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో మంచి ఇయర్ బడ్స్ కోసం చూసేవారు వీటిని పరిశీలించవచ్చు.

boat airpodes 141/8 :

ఈ మోడల్ 78 శాతం డిస్కౌంట్ తో అమెజాన్ లో కేవలం 999 రూపాలయకే లభిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, 42 గంటల ప్లే టైమ్ కలిగివుంది.

ఎక్కువసేపు పాటలు వినేవాళ్లకి, గేమర్స్‌కి ఈ boat ఇయర్ పాడ్స్ బెస్ట్. తక్కువ ధరలో కూడా లభిస్తాయి. అయితే అమెజాన్ ఆఫర్లు పరిమిత సమయం వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి కొనేముందు ఒకసారి ధర, ఇతర ఫీచర్లు చెక్ చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories