Amazon: ఎల‌క్ట్రాన్ వ‌స్తువుల‌పై 70 శాతం డిస్కౌంట్‌, రూ. 1.3 ల‌క్ష‌లు గెలుచుకునే అవ‌కాశం.. అమెజాన్ సేల్ ఆహా అనే ఆఫ‌ర్లు

Published : Jul 29, 2025, 03:27 PM IST

Amazon great indian festival: ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ పేరుతో సేల్‌ను ప్రారంభించ‌నుంది. ఇంత‌కీ సేల్ ఎప్ప‌టి నుంచి ప్రారంభం కానుంది.? ఎలాంటి ఆఫ‌ర్లు ఉండ‌నున్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
అమెజాన్ ఫ్రీడమ్ సేల్

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడ‌మ్ సేల్‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే అమెజాన్ కూడా ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోప‌క‌ర‌ణాలు వంటి అనేక ఉత్పత్తులు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానున్నాయి. ప్రైమ్ యూజర్లకు 12 గంటల ముందుగానే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అదనంగా గోల్డ్ రివార్డ్స్, గిఫ్ట్ కార్డ్ వోచర్లు, ట్రెండింగ్ డీల్స్, 8 PM డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ కూడా ఉంటాయి.

25
సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

* జూలై 31, మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభమవుతుంది.

* ప్రైమ్ యూజర్లకు జూలై 31 అర్థరాత్రి 12 గంటల నుంచే యాక్సెస్ లభిస్తుంది.

* SBI కార్డ్‌తో కొనుగోలు చేస్తే తక్షణ 10% డిస్కౌంట్ అందిస్తుంది.

* అదనంగా గోల్డ్ రివార్డ్స్ రూపంలో 5%, గిఫ్ట్ కార్డ్ వోచర్ల ద్వారా 10% వరకు అదనపు సేవింగ్ ఉంటుంది.

35
ఏ ఏ కేటగిరీల్లో ఆఫర్లు?

ఈ సేల్‌లో అన్ని విభాగాల్లోనూ భారీ ఆఫర్లు ఉంటాయి. వీటిలో ప్ర‌ధానంగా..

* ఫ్యాషన్, హోమ్, కిచెన్ ఉత్పత్తులపై 80% వరకు తగ్గింపు

* మొబైల్స్, యాక్సెసరీస్ రూ. 6,999 నుంచి ప్రారంభం కానున్నాయి.

* ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ డివైజెస్‌పై 75% వరకు తగ్గింపు ల‌భించ‌నుంది.

* టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ల‌భిస్తాయి.

* అమెజాన్ బజార్ సెక్షన్‌లో ఉత్పత్తులు రూ. 99 నుండి ప్రారంభమ‌వుతాయి.

45
ప్రైమ్ మెంబర్స్‌కు ప్రత్యేక బెనిఫిట్స్‌

* ప్రైమ్ మెంబర్స్‌కు 12 గంటల ముందుగానే ఆఫర్లు లభిస్తాయి.

* ఫాస్ట్-సెల్లింగ్ కేటగిరీలు (స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పెద్ద హోమ్ అప్లయెన్సెస్) ముందుగానే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్స్:

* రూ. 399 (12 నెలల షాపింగ్ ఎడిషన్)

* రూ. 799 (ప్రైమ్ లైట్ – 1 సంవత్సరం)

రూ. 1,499 (ప్రామాణిక ప్రైమ్ – 1 సంవత్సరం)

రూ. 299 (నెలవారీ ప్లాన్)

55
ప్రత్యేక కాంటెస్టులు, బహుమతులు

షాపింగ్‌తో పాటు యూజర్లకు ఎంగేజ్‌మెంట్ ఫీచర్లను కూడా ప్ర‌క‌టించారు.

* Spin & Win – మాక్‌బుక్ ఎయిర్ గెలుచుకునే అవకాశం

* Answer & Win – రూ. 25,000 వరకూ బహుమతులు గెలుచుకోవ‌చ్చు.

* Try Your Luck – రూ. 1.3 లక్షల వరకు గెలుచుకునే అవకాశం

* Fun Zone Rewards – రూ. 1 కోటి విలువైన బహుమతులు

Read more Photos on
click me!

Recommended Stories