ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం ఇప్పుడు మరింత సులభం అయ్యింది.
* ఓలా ఎస్1 ఎక్స్ ధర రూ. 79,999 కాగా నెలకు రూ. 2100 ఈఎమ్ఐ చెల్లిస్తే సరిపోతుంది.
* టీవీఎస్ ఐక్యూబ్ ధర సుమారు రూ. 94,999కాగా నెలకు రూ. 2450 ఈఎమ్ఐ చెల్లించాలి.
* హోరో ఆప్టిమా ధర సుమారు రూ. 67,000గా ఉండగా నెలకు రూ. 1800 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరల వల్ల సాధారణ ప్రజలు కూడా సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు.