ఏప్రిల్ 16 ఆఖరు తేదీ
భారతదేశంలో కార్ల ధరలు పెరుగుతాయి. కార్ కొనడం కష్టం అవుతుంది. దీనివల్ల రేట్లు మరింత ఎక్కువ అవుతాయి. ఏ కార్ ఎంత పెరుగుతుందో తెలుసుకోండి. ఈ పెంపుదల ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి రానుంది.
ఎంత పెరుగుతున్నాయంటే..
కియా కార్లు ధరలు 3% పెరుగుతున్నాయి. ఈ కార్ డిజైన్ చూడటానికి అందంగా బాగుంటుంది. మధ్యతరగతి ప్రజలు ఈ కార్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
టాటా కార్ ధర 3% పెరుగుతుంది. టాటా కార్ మంచి క్వాలిటీ కార్ అని పేరు తెచ్చుకుంది. ఈ కార్ లో చాలా రకాలు ఉన్నాయి.
రెనాల్ట్ కార్ ధర 2% పెరుగుతుంది. మిగిలిన కార్లతో పోలిస్తే దీని పెరుగుదల తక్కువ అని చెప్పవచ్చు. BMW కార్ ధర 3% పెరుగుతుంది. ముందునుంచే వీటి ధర ఎక్కువ. సామాన్యులు ఈ కార్ కొనడం కష్టం అనేవారు. ఇప్పుడు మరింత కష్టం అవుతుంది.
హుండై కార్
హ్యుందాయ్ కార్ల ధరలు 3% పెరుగుతున్నాయి. ఈ కార్లను కొనే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అన్ని కార్ల సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది. అత్యధికంగా అమ్ముడయ్యేవి మారుతి కార్లు. మారుతి సుజుకి కార్ల ధరలు కూడా ఎక్కువగా 4% పెరుగుతున్నాయి.