టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంజిన్, బ్యాటరీ
టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kW బ్యాటరీతో వస్తుంది. దీని మోటార్ పవర్ 3 kW. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్
ఈ స్కూటర్‌లో బెస్ట్ సస్పెన్షన్ ఉంది. ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్ ఉంది.