సరికొత్త టెక్నాలజి, డిస్క్ బ్రేక్‌తో టీవీఎస్ కొత్త మోడల్ బైక్... అతి తక్కువ ధరకే లాంచ్..

Ashok Kumar   | Asianet News
Published : Mar 02, 2021, 02:39 PM IST

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటర్స్ కంపెనీకి చెందిన  బడ్జెట్ బైక్ స్టార్ సిటీ ప్లస్ కొత్త మోడల్ ని విడుదల చేసింది. 2021 మోడల్ స్టార్ సిటీ ప్లస్‌లో కొత్త ఫీచర్లు,  కొత్త అప్ డేట్ తో తీసుకొచ్చారు.   

PREV
15
సరికొత్త  టెక్నాలజి, డిస్క్ బ్రేక్‌తో  టీవీఎస్  కొత్త మోడల్ బైక్...  అతి తక్కువ ధరకే లాంచ్..

కొత్త ఫీచర్స్ 
ఇప్పుడు 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ ఈ‌టి-ఎఫ్‌ఐ (ఎకోట్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేశారు. ఈ టెక్నాలజీ కారణంగా కొత్త మోడల్ పాత మోడల్ కంటే 15 శాతం ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఈ కొత్త బైక్‌కు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ పక్కన ఉన్న యుఎస్‌బి మొబైల్ ఛార్జర్ కూడా అందించారు.
 
25

కొత్త కలర్ ఆప్షన్ 
ఈ బైక్ ని ఇప్పుడు రెడ్-బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో ప్రవేశపెట్టారు. టీవీఎస్ ప్రకారం కొత్త 2021 ఎడిషన్ స్టార్ సిటీ ప్లస్  15 సంవత్సరాల వారసత్వంగా వస్తుంది. ఇప్పటివరకు ఈ బైక్ 3 మిలియన్లకు పైగా కస్టమర్లను ఆకర్షించింది. 

35

ఇంజన్ 
స్టార్ సిటీ ప్లస్ 2021 ఎడిషన్ బైక్  110 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌తో  వస్తుంది. ఈ ఇంజన్ 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి గరిష్ట శక్తిని, 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. 
 
45

సస్పెన్షన్ ఇంకా బ్రేకింగ్
బైక్  సస్పెన్షన్ కిట్ గురించి చెప్పాలంటే ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, 5-స్టేజ్ అడ్జస్ట్ చేయగల బ్యాక్ షాక్‌ అబ్జర్బ్స్  ఉన్నాయి. ఈ బైక్‌కి ట్యూబ్‌లెస్ టైర్లతో 17 అంగుళాల విల్స్ లభిస్తాయి. బైక్  బ్రేకింగ్ విషయానికొస్తే  ముందు టైర్లకు డిస్క్ బ్రేక్‌లు, వెనుక టైర్లకు డ్రమ్ బ్రేక్‌లు అందించారు.
 
55

ధర
కొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్  స్టాండర్డ్ మోడల్  రెండు టైర్లకు డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఈ బైక్  ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ధర 65,865. అలాగే  కొత్త డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర స్టాండర్డ్ మోడల్ కంటే కేవలం రూ.2,600  ఎక్కువ. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్  ఆప్షన్ ఇచ్చిన తరువాత, ఈ ఫీచర్ తో వస్తున్న చౌకైన బైకులలో ఒకటిగా మారింది. 

click me!

Recommended Stories