బజాజ్ ఆటో అమ్మకాల జోరు.. ఫిబ్రవరిలో 6% పెరిగిన విక్రయాలు..
First Published | Mar 1, 2021, 12:55 PM ISTప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కంపెనీ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరిలో ఆరు శాతం పెరిగాయని సోమవారం తెలిపింది. ఫిబ్రవరి నెలలో వాహనాల అమ్మకాలు 3,75,017 యూనిట్లుగా నమోదైంది. అదే గత ఏడాది ఫిబ్రవరి నెలలో 3,54,913 వాహనాలు అమ్ముడయ్యాయి.