బేబీ డాల్ మె సోనే డి సాంగ్, మేరే సయ్య సూపర్ స్టార్ వంటి సూపర్ హిట్ పాటలలో సన్నీ లియోన్ తన డాన్స్ తో యువతను మరింత ఆకట్టుకుంది. రాగిణి ఎంఎంఎస్ -2, ఏక్ పహేలీ లీలా, వన్ నైట్ స్టాండ్ వంటి అనేక చిత్రాలలో కూడా ఆమె నటించింది. ఆమె డాన్స్, నటనతో ఎన్నో ప్రశంసలు పొందింది. సన్నీ లియోన్ కి అభిమానులు కూడా ఎక్కువే.