దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే.. కారు కొనేముందు ఈ లిస్ట్ చూడండి..

Ashok Kumar   | Asianet News
Published : Mar 05, 2021, 05:21 PM IST

ఈ మధ్య కాలంలో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. అలాగే  సబ్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి విభాగంలో పోటీ  కూడా పెరిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో  10 వాహనాలు ఉన్నాయి.  

PREV
111
దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..  కారు కొనేముందు ఈ లిస్ట్ చూడండి..

 గత నెలలో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో 54,850 వాహనాలు అమ్ముడయ్యాయి, గత ఏడాదితో ఇదే కాలంలో 24,225 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంమీద ఈ విభాగంలో ప్రతి సంవత్సరం 101.47 శాతం అమ్మకాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 2021లో ఏ వాహనాలు సూపర్ హిట్ అయ్యాయో తెలుసుకుందాం ...

211

 ఈ విభాగంలో మారుతి విటారా బ్రెజ్జా మొదటి స్థానంలో ఉంది. చాలా సంవత్సరాలుగా మారుతి ఈ విభాగంలో బ్రెజ్జా  కారు టాప్ ప్లేస్ లో ఉంది. బ్రెజ్జా రికార్డు స్థాయిలో 11,585 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో కేవలం 6866 యూనిట్ల అమ్మకాలు చేసింది.

311

దీని తరువాత హ్యుందాయ్ వెన్యూ రెండవ స్థానంలో ఉంది. వెన్యూ ఇంకా బ్రెజ్జా సేల్స్ మధ్య పెద్దగా తేడా లేదు. హ్యుందాయ్  వెన్యూ  ఈ సంవత్సరంలో 11,224 యూనిట్లను విక్రయించగా గత సంవత్సరంలో 10321 యూనిట్ల అమ్మకాలు చేసింది. గత సంవత్సరం ఈ విభాగంలో  హ్యుందాయ్  వెన్యూ నంబర్ వన్ గా నిలిచింది.
 
411

కియా సొనెట్ మూడవ స్థానంలో ఉంది, ఈ కారు బుకింగ్ తరువాత వైటింగ్ కాలం 7 నుండి 20 వారాల వరకు కొనసాగుతోంది. ఫిబ్రవరి 2021లో కీయా సొనెట్ 7997 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో  కియా సొనెట్ ని లాంచ్ చేశారు.

511

టాటా నెక్సాన్ నాలుగో స్థానంలో ఉంది. టాటా నెక్సాన్ ఫిబ్రవరిలో 7929 యూనిట్లను విక్రయించగా గత ఏడాది ఫిబ్రవరిలో 3894 యూనిట్లు అమ్ముడుపోయాయి. కిందటి ఏడాదితో పోల్చితే నెక్సాన్ అమ్మకాలు 104 శాతం పెరిగాయి.

611

ఐదవ స్థానంలో వచ్చిన రెనాల్ట్  కారు అందరినీ ఆశ్చర్యపరిచింది. రెనాల్ట్  కైగర్‌ను గత నెలలోనే లాంచ్ చేసారు. ఒక్క ఫిబ్రవరిలోనే   3226 యూనిట్లు డీలర్‌షిప్‌లకు పంపిణీ చేసింది.

711

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఆరవ స్థానంలో ఉంది. ఫిబ్రవరిలో కంపెనీ 3174 యూనిట్లను విక్రయించగా  గత ఏడాది 2020తో పోల్చితే  అమ్మకాలు 31 శాతం పెరిగాయి.
 
811

ఏడవ స్థానంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఉంది. కొత్త వెరీఎంట్ ఎకోస్పోర్ట్ త్వరలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ఎకోస్పోర్ట్‌లో వెనుక స్టెప్ని విల్  ఉండదు. ఎకోస్పోర్ట్ ఫిబ్రవరిలో 3171 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంలో  3713 యూనిట్లు అమ్మకాలు చేసింది.

911

ఎనిమిదవ స్థానంలో నిస్సాన్ మాగ్నైట్ ఉంది. నిస్సాన్ కంపెనీకి ఇప్పటివరకు 40 వేల బుకింగ్‌లు వచ్చాయి.  ఇంకా  కంపెనీ  ఈ సంవత్సరంలో రెండు సార్లు మాగ్నైట్ ధరలను పెంచింది. ఫిబ్రవరిలో నిస్సాన్  మాగ్నైట్ 2991 యూనిట్లను విక్రయించగా, జనవరిలో కంపెనీ 3011 యూనిట్లను విక్రయించింది.
 
1011

9వ స్థానంలో  టయోటా అర్బన్ క్రూయిజర్‌ను నిలిచింది. ఫిబ్రవరిలో అర్బన్ క్రూయిజర్ 2549 యూనిట్లు విక్రయించగా, జనవరి 2021 లో 3075 యూనిట్లు అమ్ముడయ్యాయి.

1111

హోండా డబ్ల్యుఆర్వి 10వ స్థానంలో ఉంది. గత ఏడాది మధ్యలో కంపెనీ  కొత్త వెరీఎంట్  ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసింది. ఫిబ్రవరి 2021లో కంపెనీ 1004 యూనిట్లను విక్రయించగా, జనవరిలో కంపెనీ 1211 యూనిట్లను విక్రయించింది.

click me!

Recommended Stories