విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లో, చోటా చాలా తెలివిగా ఆలోచిస్తాడు, పనిచేస్తున్నాడు కూడా. ఇప్పుడు విరాట్ కోహ్లీ తన కృషి, పట్టుదలతో విజయవంతమైన క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయ్యాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను 2017 సంవత్సరంలో వివాహం చేసుకున్న తరువాత ఒక విలాసవంతమైన ఇంట్లో విరుష్క దంపతులు నివసిస్తున్నారు, ఈ విలాసవంతమైనది ఇంటి గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే...
విరాట కోహ్లీ డబ్బును అనేక విధాలుగా సంపాదిస్తాడు, ఒకవైపు భారత క్రికెట్ జట్టులో ఆడటానికి బిసిసిఐ నుండి రూ .1 రూపాయలు తీసుకుంతున్నట్లు సమాచారం, మరోవైపు ఐపిఎల్‌లో అతని రూ .17 కోట్లు కార్చు చేసి కొన్నారు. ఇది కాకుండా విరాట్ కోలి మన్యావర్, మైంట్రా, టిస్సోట్ వంటి కొన్ని పెద్ద బ్రాండ్ల యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు.
విరాట్ కోలి ప్రకటనలు యాడ్స్, సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తాడు. విరాట్ కోలీకి ఆడి ఎస్ 6 (రూ .95 లక్షలు), ఆడి క్యూ 74.2 (సుమారు రూ. 1 కోటి), ఆడి ఆర్ 8 వి10 ఎల్‌ఎమ్‌ఎక్స్ (సుమారు రూ .3 కోట్లు), లంబోర్ఘిని దీని విలువ రూ .4 కోట్లు, ల్యాండ్ రోవర్ రూ .62 లక్షలు, 1.2 కోట్ల రూపాయల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 6 కార్లతో పాటు ఇతార బ్రాండ్ కార్లు కూడా ఉన్నాయి.
జిక్యూలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం విరాట్ కోలీ సుమారు 900 కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్నారు. విరాట్కోలీ-అనుష్క యొక్క విలాసవంతమైన ఇంటి గురించి చెప్పాలంటే 2016 లో ఈ జంట ముంబైలోని వోర్లిలో ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొన్నారు. 7171 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ హోమ్అపార్ట్మెంట్ 35వ అంతస్తులో ఉంది.
ఈ ఇంటి ధర సుమారు 34 కోట్ల రూపాయలు. ఈ ఇంట్లో ప్రతి సౌకర్యం ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్యాలెస్ కంటే తక్కువగా కనిపించదు. ఈ ఇంట్లో నాలుగు పడక గదులు, తోట, పెద్ద వంటగది ఉన్నాయి. ఈ ఇంటిలో ఒక పెద్ద టీవీ కూడా ఉంది, అందులో ఈ జంట సినిమాలు కూడా చూస్తారు.
ఈ ఇంట్లో ఫోటోషూట్‌లు, యాడ్‌షూట్‌లకు కూడా చోటు ఉంది.అంతేకాకుండా వ్యాయామాలను చేయటానికి ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలతో కూడిన జిమ్ కూడా ఉంది. ఈ ఇంట్లో అనుష్క , విరాట్ కోలీ కోసం ప్రైవేట్ టెర్రస్ కూడా ఉంది.