కారు క్యాబిన్ ఎన్నో ఫీచర్లతో నిండి ఉంది. వీటిలో వెంటిలేటెడ్ సీట్ల నుండి బిగ్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ అండ్ హెడ్స్-అప్ డిస్‌ప్లే వరకు అన్నీ ఉన్నాయి. సేఫ్టీ కోసం, Ioniq 5 ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ADAS ఫంక్షన్‌లు ఇంకా 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో స్టాండర్డ్ గా వస్తుంది.