ఇంజిన్ గురించి మాట్లాడితే, హ్యుందాయ్ వెన్యూ 3 ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. మొదటిది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 83 బిహెచ్‌పి పవర్‌ను, 114 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. రెండవది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 బిహెచ్‌పి శక్తిని, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడవది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 100 బిహెచ్‌పి శక్తిని, 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో హ్యుందాయ్ వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.94 లక్షల నుండి ప్రారంభమవుతుంది. Hyundai Venue, Tata Punch, Maruti Suzuki Brezza, Kia Sonet, Tata Nexon, Maruti Suzuki Franks వంటి SUVలతో పోటీపడుతోంది.