హోండా బైక్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. కానీ వారికి మాత్రం గుడ్ న్యూస్..

Ashok Kumar   | Asianet News
Published : Jun 04, 2021, 06:35 PM ISTUpdated : Jun 04, 2021, 06:37 PM IST

మీరు హోండా బైక్ కొనడానికి ఏదైనా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా..  అయితే మీకో  బ్యాడ్ న్యూస్. హోండా మోటార్‌సైకిల్ ఇండియా & స్కూటర్ హోండ్ షైన్ బైక్ ధరలను రూ .1,072 పెంచింది. హోండా  బైక్‌లు భారతదేశంలో బెస్ట్ సెల్లర్, అయితే గత రెండు నెలల్లో కంపెనీ బైక్ ధరను రెండుసార్లు పెంచింది. 

PREV
15
హోండా బైక్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. కానీ వారికి మాత్రం గుడ్ న్యూస్..

హోండా షైన్ కొత్త ధరలు ఇప్పుడు హోండా షైన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.71,550, డిస్క్ బ్రేక్ వేరియంట్‌ ధర రూ.76,346 (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ) కొనుగోలు చేయవచ్చు, అయితే కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో కొంత ఉపశమనం కూడా ఇచ్చింది. మీరు ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డుతో డబ్బు చెల్లిస్తే మీకు 5 శాతం (రూ. 3,500 వరకు) క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ 30 జూన్ 2021 వరకు ఉంటుంది.

25

హోండా షైన్  ఫీచర్లు 
హోండా షైన్ మొత్తం నాలుగు కలర్ వేరియంట్లలో లభీస్తుంది. వీటిలో బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్ ఉన్నాయి. ఈ బైక్ 125 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.72 బిహెచ్‌పి శక్తిని, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.9 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ కి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌  అందించారు. దీని మైలేజ్ 65 కిలోమీటర్లు.

35

గత ఏడాది డిసెంబర్‌లో హోండా షైన్ అమ్మకాలు భారత మార్కెట్లో 90 లక్షల మార్కును దాటింది. 125 సిసి విభాగంలో వస్తున్న ఈ బైక్ 2006 సంవత్సరంలో కంపెనీ లాంచ్ చేసింది.  

45

కస్టమర్లకు హోండా మోటార్స్‌ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఫ్రీ సర్వీసులు పొందలేకపోయిన వారికి ఉపశమనం కలిగించే ఆఫర్‌ ప్రకటించింది.  1 ఏప్రిల్‌ 2021 నుంచి మే 31 వరకు గడువులో ఫ్రీ సర్వీసులు పొందలేక పోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నెలల కాలంలో ముగిసిపోయే వారంటీ, ఫ్రీ సర్వీసులను జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు హోండా సంస్థ పేర్కొంది. 

55
click me!

Recommended Stories