కస్టమర్ల కోసం హీరో మోటోకార్ప్ కొత్త సర్వీస్.. ఇప్పుడు వాట్సాప్‌ మెసేజ్ ద్వారా పూర్తి సమాచారం..

Ashok Kumar   | Asianet News
Published : Apr 16, 2021, 01:11 PM IST

ప్రపంచవ్యాప్తంగా బైక్స్, స్కూటర్లను తయారుచేసే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్  ఇప్పుడు మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ద్వారా  వినియోగదారులకు పలు రకాల సేవలను ప్రవేశపెట్టింది. 

PREV
15
కస్టమర్ల కోసం హీరో మోటోకార్ప్ కొత్త సర్వీస్..  ఇప్పుడు వాట్సాప్‌ మెసేజ్ ద్వారా  పూర్తి సమాచారం..

 హీరో మోటోకార్ప్ గురువారం సేల్స్ అండ్ ఆఫ్టర్‌సేల్స్ సేవలను వాట్సాప్ మెసేజింగ్ యాప్‌లో ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి  రెండవ వేవ్ మధ్య డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉనికిని మరింత బలోపేతం చేస్తూ సురక్షితమైన సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

25

కొత్త సేవలను ఎలా ఉపయోగించాలి
కొత్తగా ప్రారంభించిన సేవల ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు హీరో మోటోకార్ప్  కస్టమర్ టచ్ పాయింట్ వద్ద లభించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. లేదా మొబైల్ ఫోన్ల నుండి +918367796950 కు కాల్ చేయవచ్చు. 

35

ఈ సేవలు ఇంటి నుండి అందుబాటులో ఉంటాయి
హీరో మోటోకార్ప్ ప్రకారం సర్వీస్ ఆక్టివేట్ అయిన తరువాత కస్టమర్ ఇంట్లో నుంచే  ఏదైనా ఏదైనా వాహన సమాచారాన్ని తెలుసుకొని  వాట్సాప్ సహాయంతో బుకింగ్ చేసుకోవచ్చు.  అంతేకాదు వాట్సాప్ ద్వారా వినియోగదారులు అనేక రకాల సేవలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సర్వీస్ బుకింగ్,  రియల్ టైమ్  రిపేర్ స్టేటస్ ఇన్ఫర్మేషన్,  సమీప వర్క్‌షాప్‌ల కోసం సెర్చ్ చేయడం, డిజిటల్ ఇన్‌వాయిస్‌లు పొందడం వీటిలో ఉన్నాయి. 

45

దాని ప్రయోజనాలు ఏమిటి
కరోనా మహమ్మారి  సెకండ్ వేవ్ ఆటోమొబైల్ పరిశ్రమతో సహా అనేక రంగాలలో మరోసారి అనిశ్చితికి కారణమైంది. ఆటోమొబైల్  రంగంలో  ఇటీవల కొన్ని నెలల్లో అమ్మకాలలో కొంత మెరుగుదల కనబరిచింది. కరోనా యుగంలో ఆటో రంగం కూడా 2020 సంవత్సరంలో డిజిటలైజేషన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి దేశంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు, కర్ఫ్యూలు విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఆటోమొబైల్ కంపెనీలు డిజిటల్ మార్గంలో వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
 
55

కంపెనీ లక్ష్యం
వినియోగదారులు వాట్సాప్‌లో సమాచారం, లావాదేవీలు, లొకేషన్  ఆధారిత సేవలను ఉపయోగించవచ్చని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే కాక షోరూమ్‌లు, సర్వీస్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించడానికి సహాయపడుతుంది.  

click me!

Recommended Stories