పవర్ ఫుల్ ఇంజన్, ఆకర్షణీయమైన స్టయిల్ తో బజాజ్ కొత్త బైక్.. లుక్స్, డిజైన్, ధర వివరాలు మీకోసం..

Ashok Kumar   | Asianet News
Published : Apr 20, 2021, 02:39 PM ISTUpdated : Apr 20, 2021, 02:41 PM IST

ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటోమొబైల్  కొత్త బైక్  పల్సర్ ఎన్ఎస్ 125ను భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ కొత్త బైక్ పాతమోడల్ కంటే మరింత శక్తివంతమైనది. కానీ  దీనికి ఏ‌బిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందించలేదు. అయితే బజాజ్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ పల్సర్ 125 కన్నా కొంచెం ఖరీదైనది.   

PREV
15
పవర్ ఫుల్ ఇంజన్, ఆకర్షణీయమైన స్టయిల్ తో బజాజ్ కొత్త బైక్.. లుక్స్, డిజైన్, ధర వివరాలు మీకోసం..

ఇంజన్ శక్తి
ఈ బైక్  టెక్నికల్ వివరాల విషయానికొస్తే  పల్సర్ ఎన్ఎస్ 125కి 125 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసిన డిటిఎస్-ఐ ఇంజన్ లభిస్తుంది. రెగ్యులర్ పల్సర్ 125 బైక్‌లో కూడా ఇదే ఇంజన్ అందించారు. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కొత్త ఉద్గార ప్రమాణాలతో  బిఎస్ 6 ఇంజన్  తో వస్తుంది. దీనిలో చిన్న మార్పులు జరిగాయని దీంతో పాత మోడల్ కంటే కొంచెం శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజిన్ ఇప్పుడు గరిష్టంగా 12 పిఎస్ శక్తిని, 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 
 
25

యువతకు రెడీ 
బజాజ్ ఆటో ప్రకారం కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ గొప్ప శక్తి, పనితీరుతో పాటు దాని విభాగంలో అనేక ప్రత్యేకమైన  ఫీచర్స్ పొందుతుంది. ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ  ఈ బైక్‌ను ముఖ్యంగా రైడింగ్‌ను ఇష్టపడే యువత కోసం తయారు చేశారు. కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 బరువు 144 కిలోలు. అంటే సాధారణ పల్సర్ 125 కన్నా 4 కిలోల బరువు ఎక్కువగా  ఉంటుంది. 
 
35

లూక్స్ అండ్ డిజైన్
మీరు కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 బైక్  లూక్స్ ఇంకా డిజైన్ పరిశీలిస్తే  పెద్దగా తేడాలు ఉండవు. ఇప్పటికీ ఈ బైక్ ముందు వైపు సిగ్నేచర్ వోల్ఫ్-ఐ డిజైన్‌తో అందిస్తున్నారు. పల్సర్ ఎన్ఎస్ 125లో   మెరుగైన ఫ్యూయల్ ట్యాంక్ , అలాగే స్పోర్టి బాడీ గ్రాఫిక్స్ అందించారు. బైక్ వెనుక భాగంలో సిగ్నేచర్ ట్విన్ ఎల్ఈడి-స్ట్రిప్  టైల్ లైట్స్ లభిస్తాయి.
 
45

అలయ్ వీల్స్ 
పల్సర్ 125 బైక్ లాగానే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.  దీనికి 240 ఎం‌ఎం ఫ్రంట్ డిస్క్ సిబిఎస్ తో 130 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్ పొందుతుంది. ఈ బైక్  గ్రౌండ్ క్లియరెన్స్ 179 మి.మీ. 
 
55

కలర్ ఇంకా ధర 
బజాజ్  కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 బైక్  ఎక్స్-షోరూమ్ ధర రూ .93,690. బజాజ్ ఆటో కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 బైక్‌ను ఫైరీ ఆరెంజ్, బర్న్ట్ రెడ్, బీచ్ బ్లూ, ప్యూటర్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది.

click me!

Recommended Stories