1.వృషభ రాశి..
ప్రేమలో నమ్మకం కలిగించే వ్యక్తిని కలవడం వల్ల ఈ రాశివారికి ఈ ఏడాది శుభం జరుగుతుంది. నిజంగా ప్రేమించేవారు దొరికితే... వారు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కేస్తారు. ఈ సంవత్సరం పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే క్లారిటీ వస్తే చాలు.. వీరి పెళ్లి జరిగిపోతుంది.