కొందరు అంతే.. తమకు నచ్చినట్లుగా.. ఇతరులను నియంత్రించడాన్ని ఇష్టపడతారు. ఎదుటివారి ఎమోషన్స్ ని, మానసిక స్థితిని నియంత్రించడాన్ని వారు చాలా గొప్పగా.. ఆనందంగా ఫీలౌతారు. వీరికి స్వార్థం చాలా ఎక్కు. వీరిని శాడిస్ట్ లు అని కూడా అంటారు. తమ గురించి తప్ప.. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. ఎదుటివారిని మానిప్యూలేట్ చేసి.. వీరు సంతోషిస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటం చాలా అవసరం. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ మానిప్యూలేటింగ్ లక్షణాలు ఈ కింది రాశుల వారిలో ఉంటాయట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..