1.మేష రాశి..
వారు ఉద్వేగభరితంగా, దృఢంగా ఉంటారు. వారు తమ భాగస్వామి తమ అవసరాలు, కోరికలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైతే చాలా బాధపడతారు. తమ బాధ్యతలు తీసుకోకపోయినా, కేవలం తాము మాత్రమే ఆ బంధానికి కట్టుబడి ఉన్నామని అనిపించినా, భరిస్తూ ఉంటారు. ఆ బంధాన్ని వదులుకోలేరు.