1.వృషభ రాశి..
ఈ రాశివారు తమ క్రష్ నే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒక్కసారి ఎవరినైనా క్రష్ అని ఫీలౌతే..... వారిని తమ లైఫ్ ఫార్ట్ నర్ గా చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మొదట ప్రేమలో పడే వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల, వారు తమ కళాశాల ప్రేమను వివాహం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ.