ప్రతి ఒక్కరూ తమ జీవితంలొ రిలేషన్ ని కోరుకుంటూ ఉంటారు. ఆ రిలేషన్ లో ప్రేమ, కోపం, భద్రత ఇలా మన అవసరాలు, కోరికలు చాలానే ఉంటాయి. నిజానికి ప్రతి ఒక్క రిలేషన్ లో అందరూ ప్రేమను మాత్రమే కోరుకుంటారు. అయితే.. ఈ విషయంలో.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశుల వారు ఎలా ప్రవర్తిస్తారు.. వారు ఒక్కో రిలేషన్ నుంచి ఏం ఆశిస్తారో ఇప్పుడు చూద్దాం..