మీ రాశిచక్రం ప్రకారం.. మీరు ఇష్టపడే ఉద్యోగం ఏదంటే..!

Published : Jul 11, 2022, 11:58 AM IST

జ్యోతిష్యం ప్రకారం.. ఒక్కో రాశి వారు ఒక్కోరకమైన మనస్తత్వాలను కలిగి ఉంటారు. అయితే వీరి తెలివితేటలను బట్టి  వివిధ ఉద్యోగాలను సంపాదిస్తారు. 

PREV
112
 మీ రాశిచక్రం ప్రకారం.. మీరు ఇష్టపడే ఉద్యోగం ఏదంటే..!

మేషరాశి: మేషరాశి వారు వ్యక్తిగత శిక్షకుడిగా బాగా సరిపోతారు. ఎందుకంటే ఈ రాశిచక్రం వారు ఇతరులకు శిక్షణను అందించే సామర్థాన్ని కలిగి ఉంటారు.

212

వృషభం:  ఈ రాశి వారు సౌకర్యవంతంగా పని చేసే స్థిరమైన మససు కలవారు. వీరు 5 నుంచి 9 ఉద్యోగాలను చేయడానికి ఇష్టపడతారు.

312

మిధునరాశి:  వీరు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతికి మేలు చేసే పనులను చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. వీరు ప్రకృతి పరిరక్షకులుగా ఉండటానికి ఇష్టపడతారు.

412

కర్కాటకం:  ఈ రాశివారు ఇతరులను చులకన చేసి మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఎప్పుడూ ఇతరులను చులకన చేస్తుంటారు. కాబట్టి వీళ్లు ఇతరులకు సహాయకుడిగా ఉంటడం మంచిది. 

512

సింహ రాశి : ఈ  రాశి వారు సింగర్ గా, యాక్టర్ గా, లేదా మోడల్‌గా ఉండటానికి ఇష్టపడతారు. ఇలాంటి ఫీల్డ్ లో వీరు అందరినీ తమవైపు తిప్పుకుంటారు. 

612

కన్య రాశి:  వీరు అద్భుతమైన నిర్వాహక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇలాంటి వారు కంపెనీలలో నాయకులుగా పనిచేయడానికి బాగా సరిపోతారు. 

712

తులారాశి:  వీరు ఫ్యాషన్ డిజైనర్ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ ఫీల్డ్ లో వీరు మంచి విజయాలను అందుకుంటారు. అందుకు సంబంధించిన శక్తి సామర్థాలను కూడా కలిగి ఉంటారు. 

812

వృశ్చిక రాశి:  ఈ రాశి చక్రం వారు  విశ్లేషణాత్మకంగా ఉంటారు. కాబట్టి వీళ్లు therapist గా లేకపోతే  Psychologist గా పనిచేయడం మంచిది. 

912

ధనుస్సు రాశి:  వీరికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నటనలో జీవిస్తారు. కాబట్టి వీరు రియాలిటీ టీవీ స్టార్ గా అవసడం సరిపోతుంది. 

1012

మకరరాశి:  వీరు అమితమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు దాన్ని అందించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ రాశివారు ఉపాధ్యాయ ఉద్యోగాన్నికోరుకుంటారు. 

1112

కుంభ రాశి:  ఈ రాశివారు చాలా తెలిగల వారు. ప్రత్యేకమైన స్కిల్స్ ను కలిగున్నవారు. వీరు ఆర్టిస్ట్ లేదా క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ గా బాగా సరిపోతారు.

1212

మీనరాశి:  వీరు ఇతరుల మనస్తత్వాలను తెలుసుకుంటారు. వీళ్లు జ్యోతిష్యుడిగా లేకపోతే టారో కార్డ్ రీడర్ పాత్రకు బాగా సరిపోతారు.

Read more Photos on
click me!

Recommended Stories