P అక్షరంతో:
P అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు జీవిత భాగస్వాములుగా వస్తే లైఫ్ బిందాస్‌గా ఉంటుంది. ఈ పేరున్న అమ్మాయిలు జీవితాన్ని వీలైనంత వరకు సరళంగా జీవించాలని కోరుకుంటారు. చాలా నిరాడంబరంగా జీవించడానికి ఆసక్తి చూపిస్తారు. తమ భర్తకు ప్రాధాన్యతతో పాటు గౌరవాన్ని ఇస్తారు. ఇలాంటి మహిళలకు డబ్బును సాధించడమే కాకుండా ఎలా ఖర్చు చేయాలో కూడా వీళ్లకు బాగా తెలుసు.
R అక్షరంతో:
R అక్షరంతో పేరు మొదలయ్యే మహిళలు మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని, బయట ఒకటికి మాట్లాడే గుణం వీరికి ఉండదు. మనసుకు తోచిదని చెబుతారు. ఎలాంటి కష్టం వచ్చినా సహనం కోల్పోరు. ప్రతీ క్షణం భాగస్వామికి అండగా నిలుస్తారు. మల్టీ టాస్క్‌ను కూడా సమర్థవంతంగా హాండిల్ చేస్తారు.