పెళ్లి తర్వాత అదృష్టవంతులయ్యే అమ్మాయిలు ఎవరు..?
ఏ నెలలో అయినా 1, 4, 5, 6, 8, 13, 14, 16, 18, 22, 23, 26, 28 తేదీల్లో జన్మించిన వారికి పెళ్లి తర్వాత జీవితం ఆనందంగా మారుతుంది. విలాసవంతమైన జీవితం, ఆరోగ్యం, ఆనందం, కోరుకున్నంత ప్రేమ వీరికి బాగా లభిస్తాయి. ఆర్థిక సమస్యలు లేని జీవితాన్ని గడుపుతారు. వారు అత్తారింట్లో రాణిలాగా జీవిస్తారు. వీరిని వారి భర్త అమితంగా ప్రేమిస్తారు. ఇక అత్తగారు మరో తల్లిలా మారతారు.