Rahu Ketu Transit: రాహు కేతు సంచారంతో ఈ 4 రాశులకు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్

Published : Mar 26, 2026, 10:47 AM IST

Rahu Ketu Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 29, ఆదివారం ఉదయం 4:49 గంటలకు కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇక రాహువు శతభిషా నక్షత్రంలోకి రెండో పాదంలోకి మారతాడు. రాహు కేతువుల సంచారం వల్ల 4 రాశులకు బాగా కలిసొస్తుంది.

PREV
14
మేష రాశి

రాహు, కేతువులు సంచారం వల్ల మేష రాశి వారికి విపరతంగా కలిసి వస్తుంది.  ఈ రెండు  గ్రహాల నక్షత్ర మార్పు మేష రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.  వీరికి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. వీరు ఖర్చులు తగ్గించుకుంటారు. అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నవారికి మంచి ఆర్ధిక లాభాలు కలుగుతాయి. 

24
మిథున రాశి

మిథున రాశి వారికి రాహు కేతువుల గమనం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.  వీరికి జీవితంలో ఊహించని లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలుకు, అమ్మకాలకు ఇదే మంచి సమయం అని చెప్పుకోవాలి. వీరు అనుకున్న పనులు, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.. అలాగే మంచి టూర్ ప్లాన్ చేస్తారు.

34
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి.  రాహు, కేతువుల సంచారం ఈ రాశి వారికి శుభప్రదంగా సాగుతుంది. ఈ రాశి వారు తమ శత్రువులపై విజయం సాధిస్తారు. అలాగే డబ్బు ఆదా చేయగలుగుతారు. ఈ రాశి వారు పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

44
మీన రాశి

మీన రాశి వారు ఖర్చులు తగ్గించుకుంటారు. అలాగే డబ్బును  కూడా ఆదా చేస్తారు. వీరి  బ్యాంక్ బ్యాలెన్స్ కచ్చితంగా పెరుగుతుంది.  వీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం అధికంగా ఉంది. వీరి ఆస్తులు కూడా పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories