ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. నివాస గృహంలో దీర్ఘకాలంగా ఆశిస్తున్న అలంకరణ సంబంధ మార్పులు చేయగలుగుతారు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉండును. ప్రతీ వ్యవహారం ఆశించిన మార్గంలో నిదానంగా పూర్తిఅగును. 21వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త అవసరం. వాహన ప్రమాద సూచన లేదా ప్రయాణ సంబంధ ఆరోగ్య భంగం కలవు. ఈ మాసంలో 21, 24, 25 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో నల్లని వస్త్రములు ధరించకుండా ఉండుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) : వీరు విచిత్రంగా వ్యవహరిస్తారు. శుక్రవారం రాత్రంగా మేల్కొనే ఉంటారు. తమ ఫోన్ కు తాము ఎదురు చూస్తున్న మెసేజ్ వస్తుందా? లేదా? అని.