ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి వల్లే మాలవ్య రాజయోగం ఏర్పడటంతో వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. వీరి సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. శుక్రుడి దయ వల్ల విలాసవంతమైన వస్తువులు కొంటారు. వ్యక్తుల చేతిలో ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుంది. కుటుంబ, వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతాయి. ఆస్తులు కొనే అవకాశం ఉంది.