ఇంటికి వాస్తు చాలా ముఖ్యం అని నమ్మేవారు కొందరు ఉంటారు. అసలు పట్టించుకోనివారు కూడా ఉంటారు. కానీ వాస్తు ప్రకారం నడుచుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. వాస్తు సరిగ్గా లేకుంటే ఇంట్లో ఇబ్బందులు,చికాకులు తలెత్తుతాయని చాలా మంది నమ్ముతుంటారు. అలాగే అనారోగ్య సమస్యలు, ఆందోళనలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా వాస్తు బాగాలేదు అనడానికి సూచనలుగా చెప్పొచ్చు.