మీ రాశి ప్రకారం.. శృంగారంలో పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరో తెలుసా?

First Published Aug 18, 2020, 2:21 PM IST

 ఏ రాశివారు ఎలాంటి శృంగారాన్ని ఎక్కవగా ఆస్వాదించగలరన్న విషయం కూడా తెలుస్తుందట. 

స్త్రీ-పురుష సంబంధంలో లైంగికత అనేది చాలా సాధారణ విషయం. కానీ ఈ విషయంలో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే.. జ్యోతిషశాస్త్రం ఈ సమస్యలన్నింటికీ సమాధానం ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు.
undefined
గంథ్రాల ప్రాకారం.. ఏ రాశి వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే.. వారి లైంగిక జీవితం బాగుంటుందో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఏ రాశివారు ఎలాంటి శృంగారాన్ని ఎక్కవగా ఆస్వాదించగలరన్న విషయం కూడా తెలుస్తుందట. ఎందుకంటే ప్రతి రాశిచక్రం దాని స్వంత లక్షణాలు, ఇష్టాలు మరియు అయిష్టాలను కలిగి ఉంటుంది, ఇవి ఇతరులకు భిన్నంగా ఉంటాయి. రాశిచక్రం ప్రకారం ఏ సెక్స్ స్థానాలు జీవిత ఆనందాన్ని పెంచుతాయో తెలుసుకుందాం.
undefined
మేషం- ఈ రాశివారు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్టపడారు. ఈ రాశివారు 'డాగీ-స్టైల్', 'గెట్ డౌన్' 'బటర్ ఫ్ల’ పొజిషన్స్ ఇష్టపడతారు. వీరికి సింహ రాశి, మిథున రాశి, తుల రాశి, వృశ్చిక రాశివారు చక్కటి లైంగిక భాగస్వాములౌతారు.
undefined
వృషభం- ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ రాశివారు 'స్పూనింగ్' 'గెట్ డౌన్' పొజిషన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి కన్య, కర్కాటక రాశి, వృశ్చికం మీన రాశివారు సరైన లైంగిక భాగస్వాములౌతారు.
undefined
మిథున రాశి.. ఈ రాశివారు శృంగారంలో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు అన్ని రకాల సెక్స్ పొజిషన్స్ ని ఇష్టపడతారు. వీరికి మేషం, జెమిని, ధనస్సు, కుంభ రాశివారు చక్కని లైంగిక భాగస్వాములౌతారు.
undefined
కర్కాటక రాశి.. ఈ రాశివారికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ. ‘గెట్ డౌన్’, ‘టైమ్ బాంబ్’ వంటి పొజిషన్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి మేషం, మిథునం, తుల, వృశ్చిక రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు.
undefined
సింహరాశి.. ఈ రాశివారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఎవరినైనా వెంటనే ఆకర్షించగల శక్తి వీరిలో ఉంటుంది. వీళ్లు పడకగదిలో రెచ్చిపోతారు. ‘69’ సెక్స్ పొజిషన్ ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి మేషం, ధనస్సు, తుల, వృశ్చిక రాశివారు సరైన జోడిగా నిలుస్తారు.
undefined
కన్య రాశి.. ఈ రాశివారు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందంగా అలంకరించిన గదిలో శృంగారానికి ఇష్టత చూపిస్తారు. ఫేస్ టూ ఫేస్, బటర్ ఫ్లై, గెట్ డౌన్ వంటి పొజిషన్స్ వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి వృషభం, తుల, సింహ, మీన రాశివారు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు.
undefined
తుల రాశి.. ఈ రాశివారికి రొమాంటిక్ స్టోరీస్ అంటే ఇష్టం ఎక్కువ. ఎప్పుడూ పడకగదిలోనే శృంగారమంటే వీరికి బోర్ కొడుతుంది. అందుకే.. వివిధ ప్రాంతాల్లో శృంగారానికి ఆసక్తి చూపిస్తారు. ఈ రాశివారు స్టాండ్ అప్ పొజిషన్ ఎక్కువగా నచ్చుతుంది. ఈ రాశివారికి మిథున, సింహ, కుంభ, దనస్సు రాశివారు సరిగా సెట్ అవుతారు.
undefined
వృశ్చిక రాశి.. ఈ రాశివారు చాలా రొమాంటిక్. ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిని సంతృప్తి పరుస్తారు. వీరికి ‘69’, బాత్ టబ్, బటర్ ఫ్లై పొజిషన్స్ ని ఇష్టపడుతారు. ఈ రాశివారికి వృషభం, సింహ రాశి, కన్య, తుల రాశి వారు సరైన జోడిగా నిలుస్తారు.
undefined
ధనస్సు.. ఈ రాశివారికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ. వీరు త్రిసమ్ పొజిషన్ ఇష్టపడతారు. కాగా.. వీరికి మేషం, మిథునం, తుల, కుంభ రాశివారు చక్కటి లైంగిక భాగస్వాములు అవుతారు.
undefined
మకర రాశి.. ఈ రాశివారు శృంగారం విషయంలో భాగస్వామి మనసు ఇట్టే గెలుచుకుంటారు. ఈ రాశివారికి వృషభం, కుంభం, కన్య రాశివారు చక్కగా సరిపోతారు.
undefined
కుంభరాశి.. ఈ రాశివారు ఇట్టే ఎవరినైనా ఆకర్షించగలరు. అన్ని రకాల సెక్స్ పొజిషన్స్ ని ఇష్టపడతారు. ఈ రాశివారికి మిథునం, కుంభం, మీన రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ గా నిలుస్తారు.
undefined
మీన రాశి.. ఈ రాశివారు శృంగారంతో పాటు భాగస్వామిని జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరికి 'బాత్‌టబ్ పొజిషన్ ఎక్కువగా నచ్చుతుంది. కుంభం, ధనుస్సు, కన్య, వృశ్చికం మకర రాశివారు లైంగిక భాగస్వాములుగా వస్తే.. శృంగార జీవితం ఆనందంగా సాగుతుంది.
undefined
click me!