6- ఎండిపోయిన మొక్కలు
మీరు సానుకూల శక్తితో నిండిన ఉల్లాసమైన ఇంటిని కోరుకుంటే, పొడి, నిర్జీవమైన మొక్కలు అక్కడ ఉండనివ్వవద్దు. ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వ్యాపి్సతుంది. ఇది ఇంటి పవిత్రతను దెబ్బతీస్తుంది. ముడతలు పడిన ఆకులు, ఎండిన కాడలు మీ ఇల్లు సజీవంగా కనిపించవు. అవి దురదృష్టానికి చిహ్నం.