Today Horoscope: ఓ రాశివారు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు

Published : Dec 24, 2023, 04:04 AM IST

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు  తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

PREV
113
Today Horoscope: ఓ రాశివారు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు

24-12-2023, ఆదివారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

 

 

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

213
telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార) తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

భరణి నక్షత్రం వారికి (సంపత్తార) బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

కృత్తిక నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తో అకారణ కలహాలు. అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. గత కొద్ది రోజులుగా పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఉన్నత హోదా లోని వారితో  పరిచయాలు ఏర్పడతాయి.  వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.చేపట్టిన పనుల్లో  విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు తో సంతోషకరంగా గడుపుతారు.
 

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తో అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

రోహిణి నక్షత్రం వారికి (పరమైత్రతార) ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

మృగశిర నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారములలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.కొత్తగా అప్పులు చేస్తారు. బంధు వర్గము తో అకారణంగా తగాదాలు. కార్యక్రమంలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సర్దుబాటు వైఖరితో మెలగాలి.సమాజంలో మాట పడాల్సి వస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
 

413
telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారములలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి  (నైదనతార) మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజములో అపవాదములు రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి  (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు. పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో  ధన లాభం.

దిన ఫలం:-శుభవార్త వింటారు.ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధించారు. గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఉన్నాయి.వ్యాపారంలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలు లో ఉత్సాహవంతంగా పని చేస్తారు. అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు.

513
telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో ధన లాభం.

పుష్యమి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)ఉద్యోగము నందు అధికారులతో సఖ్యతగా ఉండవలెను. బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

ఆశ్రేష నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.  ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి .ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.  ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
 

613
telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.ఫ నక్షత్రం వారికి (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతో ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

దిన ఫలం:-శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. విద్యార్థుల ప్రయత్నం ఫలిస్తుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.అనుకున్న ఆదాయం సమకూరుతుంది.మానసిక ఆందోళన. ఖర్చులు పెరుగుతాయి.  ఉద్యోగాలలో గందరగోళం.
 

713
telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారులతో అకారణ  కలహాలు.అనవసరమైన ఖర్చులు.

హస్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

చిత్త నక్షత్రం వారికి (మిత్రతార) నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారములలో  ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-తలచిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందారు.కొన్ని వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది.  వేడుకల్లో పాల్గొంటారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు లో ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు .కళాకారులు కు మరిన్ని అవకాశాలు వస్తాయి.
 

813
telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారములలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

స్వాతి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజములో అపవాదములు రాగలవు.

విశాఖ  నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో అధిక రాబడి పొందుతారు.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంట్లో శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు అనుకూలం. వ్యాపారం విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు. 
 

913
telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో ధన లాభం.

అనూరాధ నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారులతో సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

జ్యేష్ట నక్షత్రము వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులూ . మిత్రులతో  మాటపట్టింపులు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు లో ప్రతిబంధకాలు.వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
 

1013
telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలనషఇబ్బందులు. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.షా నక్షత్రం వారికి  (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.షా నక్షత్రము వారికి  (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులతో  అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

దిన ఫలం:-ఆదాయ మార్గాలు పెరుగుతాయి . సమస్యలకు  పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం  కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి విధులు నిర్వహించే అవకాశం. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
 

1113
telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తో అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

శ్రవణం నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

ధనిష్ఠ నక్షత్రము వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారములలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి.వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. 
వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.
బంధుమిత్రుల వల్ల వ్యవహారాలు లో విభేదాలు కలుగును. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.  పనులు మధ్యలో వాయిదా పడతాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది
 

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారములలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

శతభిషం నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజములో అపవాదములు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

దిన ఫలం:-వ్యయప్రయాసలు. అనారోగ్య సమస్యలు రావచ్చు. చేసే పనుల్లో అవాంతరాలు శ్రమ అధికంగా ఉంటుంది.ఆర్థిక విషయాలు లో నిరాశ తప్పదు.సోదరులతో మనస్పర్థలు రాగలవు.అనుకున్న వ్యవహారాలలో ఆవేశం పెరిగి ఇబ్బందులకు గురి అవుతారు.బంధువులు తో  కీలక విషయాలు చర్చిస్తారు.ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి
 

1313
telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

ఉ.భా  నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారులతో సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

రేవతి నక్షత్రం  వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది.స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  ఉద్యోగుల విధి ప్రశాంతంగా సాగిపోవును. కొత్త విషయాలు తెలుసుకుంటారు.వివాదాల పరిష్కారం లభిస్తుంది


 

click me!

Recommended Stories