ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారు శుభవార్త వింటారు. ఆనందంగా గడుపుతారు.

Published : Oct 02, 2023, 05:01 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారము నందు జాగ్రత్త అవసరము.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు. (ఈరోజు సామాన్యంగా ఉండును.)

PREV
113
ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారు శుభవార్త వింటారు. ఆనందంగా గడుపుతారు.
daily horoscope 2023 New 10

02, అక్టోబర్ 2023, సోమవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం   
పంచాంగం
(సంకటహర చతుర్ధి )                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            
తేది :    2    అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం:-  కృష్ణపక్షం                                                                       
వారము: సోమవారం
తిథి :-   తదియ ఉ॥10.42 ని॥వరకు
నక్షత్రం:-  భరణి రాత్రి 10.34 ని॥వరకు
యోగం:- హర్షణం ప॥3.12 ని॥వరకు
కరణం:- విష్ఠి ఉ॥10.42 బవ రాత్రి 10.10 ని॥వరకు
అమృత ఘడియలు:- సా॥5.52 ని॥ల 7.26 ని॥వరకు
దుర్ముహూర్తం:- ప॥ 12:14 ని॥ల ప॥ 01:02 ని॥వరకు  తిరిగి మ॥ 02:37 ని॥ల మ॥03:25 ని॥వరకు
వర్జ్యం:-  ఉ॥8.31 ని॥ల 10.04 ని॥వరకు
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :-  5.54 ని॥లకు
సూర్యాస్తమయం:-

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలము
అశ్విని నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారములలో ధన లాభం పొందగలరు.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

భరణి నక్షత్రం వారికి (జన్మతార) ఉద్యోగము నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన పెరుగును.పనులలో ఆటంకాలు ఏర్పడును.(ఈరోజు సామాన్యంగా ఉండును)

కృత్తిక నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారము నందు జాగ్రత్త అవసరము.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు. (ఈరోజు సామాన్యంగా ఉండును.)

దిన ఫలం:-ఈ రాశివారికి ఈరోజు అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి అగును. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ  కనబడుస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.అన్ని విధాలా  సుఖ సౌఖ్యాలు  పొందగలరు. నూతన వ్యక్తుల తో పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

రోహిణి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.(ఈరోజు అన్ని విధాల యోగించును)

మృగశిర నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-శ్రమ అధికమైనా అనుకున్న సమయానకి పనులు పూర్తిచేస్తారు.అనవసరమైన ఖర్చుల యందు నియంత్రణ అవసరము. ఈరోజు విద్యార్థులు ప్రత్యేక దృష్టి చదువుపై పెట్టవలెను.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వృత్తి  వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకొనుట మంచిది. ప్రయత్న కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (నైదనతార) చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి  (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభం కలుగును (ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వృత్తి వ్యాపారము నందు ధన నష్టము.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగును. కుటుంబం సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో అభివృద్ధి కనబడుతుంది. తలచిన పనులు సజావుగా పూర్తి కాగలవు. ఉద్యోగమ నందు అధికారుల యొక్క ఆదరణ పొందగలరు. చిననాటి స్నేహితులను కలుస్తారు.విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీ మూలకంగా లాభాలు పొందగలరు.శుభవార్తలు వింటారు.ఈ రోజు సమయా నుకూలంగా చక్కటి ఆలోచనల తోటి తలపెట్టిన పనులు సాధిస్తారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.

513
telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు ధన నష్టము.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

పుష్యమి నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును.అధికారుల గౌరవం  పొందగలరు.(ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆశ్రేష నక్షత్రం వారికి (విపత్తార)అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈరోజు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సంఘము నందు అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కార్యాలు పూర్తిచేసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగును.నూతన కార్యాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిస్తారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామ స్మరణ చేయుట మంచిది

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సంపత్తార) వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు.(ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.ఫ నక్షత్రం వారికి (జన్మతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన కలుగును.పనులలో ఆటంకాలు ఏర్పడును.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఈరోజు మానసికంగా బలహీనంగా ఉండును.స్థిరమైన ఆలోచ నలు లేక పనులలో ఆటంకాలు ఏర్పడను. కుటుంబ సభ్యులతో వివాదాలు రాగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం.మనోద్వేగానికి గురివుతారు. ఈరోజు కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా మంచిది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది
 

713
telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

హస్త నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక. (ఈరోజు అన్ని విధాల యోగించును)

చిత్త నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతోటి పూర్తి చేయవలెను. బంధువుల నుంచి విమర్శలు రాగలవు. సమయాన కూల ప్రవర్తన వలన ధన లాభం కలుగును.స్థిరమైన నిర్ణయాలు తీసుకొనలేరు. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు చూపించి కూడదు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి  (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము కలుగును.(ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

విశాఖ  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు ధన నష్టము రాగలదు.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. మానసిక ఆందోళనలు పెరుగును.అనారోగ్య సమస్యలు రాగలవు. వృత్తి వ్యాపారములు యందు అధిక శ్రమ ఉన్నా ప్రతిఫలం పొందగలరు. ఉద్యోగము నందు అధికారుల తోటి పేచీలు రాగలవు. ఈరోజు కొన్ని విషయాలలో మనొ నిగ్రము వహించడం మంచిది. ప్రయాణాలయందు మరియు యంత్రాగార మును నందు జాగ్రత్త అవసరము.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

అనూరాధ నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

జ్యేష్ట నక్షత్రము వారికి  (విపత్తార)అధిక ఖర్చులు చేస్తారు.ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఆకస్మిక ధనయోగం ఈరోజు పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. మానసిక ఆనందాన్ని పొందగలరు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

1013
telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.షా నక్షత్రం వారికి (జన్మతార) ఉద్యోగము నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు.మానసిక ఆందోళన పెరుగును. పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.షా నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఈరోజు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాహ ప్రయత్నాలు చేయువారు శుభవార్త వింటారు.కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.ఇతరులకు హాని చేయు కార్యాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసర భయాందోళన లకు లోనవుతారు.పట్టుదల తోటి చేసిన పనులలో ప్రతి ఫలితం కలుగుతుంది.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

శ్రవణం నక్షత్రము వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక. (ఈరోజు అన్ని విధాల యోగించును)

ధనిష్ఠ నక్షత్రము వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-వ్యవహారాలలో తక్షణ నిర్ణయాలు తీసుకుని వాటిని వెంటనే అమలు చేస్తారు. తలచిన పనులలో విజయవంతంగా పూర్తి అగును. బంధు మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు.  సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభము కలుగును.(ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.భా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఆకస్మిక ధనయోగం ఈరోజు పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. మానసిక ఆనందాన్ని పొందగలరు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

1313
telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ఉ.భా  నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

రేవతి నక్షత్రం  వారికి (విపత్తార)అధిక ఖర్చులు చేస్తారు.ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు  ధైర్యసాహసాలతో చేయు పనులలో విజయం సాధిస్తారు. అకాల భోజనం.మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ కలహాలు ఏర్పడగలవు. ఈరోజు అన్ని విషయాలలో సహనం శ్రేయస్కరం. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు వలన  మనస్థాపానికి గురి అవుతారు.పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది
 

click me!

Recommended Stories