ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

First Published | Aug 20, 2022, 4:03 AM IST

ఈ రోజు రాశిఫలాలు  ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు ఏర్పడినప్పటికీ పూర్తి చేస్తారు. 
ఆరోగ్య సమస్యలు ఏర్పడి చికాకు తెప్పిస్తాయి. ప్రయాణాలలో నిర్లక్ష్యం తగదు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.

astrology

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం :
 
సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్షఋతువు
వారము: శనివారం
పక్షం : కృష్ణపక్షము
తిథి : బ.నవమి రా.02.20 ని.వరకు
నక్షత్రం : రోహిణి పూర్తి 
వర్జ్యం : రా.10.07 ని. నుండి సా.11.51 ని. వరకు 
దుర్ముహూర్తం : ఉదయం 5.47ని. నుండి ఉ.7.27 ని వరకు 
రాహుకాలం: ఉ.9.00ని.నుండి ఉ.10.30ని. వరకు
యమగండం:  మ 1.30ని నుండి 3.00ని  వరకు
సూర్యోదయం : ఉదయం 5:46ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:23ని.ల వరకు.   
 

Latest Videos


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 
గృహ నిర్మాణ ఆలోచనలో ఆచితూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
 ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు.
గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడులలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాల్లో ధన లాభం. 
కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
 వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు ఏర్పడినప్పటికీ పూర్తి చేస్తారు. 
ఆరోగ్య సమస్యలు ఏర్పడి చికాకు తెప్పిస్తాయి. ప్రయాణాలలో నిర్లక్ష్యం తగదు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.
 ఆరోగ్య వాహన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి. అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు. 


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది.
 శ్రమాధిక్యత. కుటుంబంలో ఏర్పడినచికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు.  వృత్తి,వ్యాపారాల స్వల్ప లాభాలు. 
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
తలపెట్టిన పనులలో సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. 
మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. 

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.
వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 
నూతన వ్యాపారాలలో లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం.గృహంలో అనుకూలమైన వాతావరణం.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
  బంధుమిత్రుల నుండి అనుకోని ఆహ్వానాలు.పెట్టుబడులలో తగిన లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
 మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.  
విద్యార్థులకు అనుకూలం. 


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.
 కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
 ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమ పడ్డ ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.
 వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . కోపతాపాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.
 ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

5.మీన రాశి...ఈ రాశివారు సంతోషంగా ఉన్నప్పటికీ కొంచెం భిన్నంగా ఉంటారు. వారు ఎక్కువగా ఏడుస్తారు. వారి భావోద్వేగాలను బయటకు తీస్తారు. ఇది వారి బాధను అధిగమించడానికి సహాయపడుతుంది. తర్వాత బాధ తీరాక ఆనందంగా ఉండగలుగుతారు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేయకూడదని వారు అనుకుంటారు. ఇవన్నీ అరిచడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నవారిలా కనిపించడానికి సహాయపడుతుంది.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 
నూతన వ్యాపారాలలో లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం.గృహంలో అనుకూలమైన వాతావరణం.

click me!