daily horoscope 2023 New 10
12 సెప్టెంబర్ 2023, మంగళ వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం
తేది : 12సెప్టెంబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- నిజ శ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం
వారము:- మంగళవారం
తిథి :- త్రయోదశి రాత్రి 2.01 ని॥వరకు
నక్షత్రం :- ఆశ్రేష రాత్రి 12.01ని॥వరకు
యోగం:- శివము తె.3.12 ని॥వరకు
కరణం:- గరజి మ॥1.03 వణిజి రాత్రి 2.01 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 10.14 ని॥ల 12.00 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:16 ని॥ల ఉ॥ 09:05 ని॥వరకు తిరిగి రా.10:46 ని॥ల రా.11:33 ని॥వరకు
వర్జ్యం:- ప॥11.38 ని॥ల 1.24 ని॥వరకు
రాహుకాలం: మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం: ఉ॥.9.00. ని॥ల ఉ॥ 10:30 ని॥వరకు
సూర్యోదయం : 5.50 ని॥లకు
సూర్యాస్తమయం: 6.03 ని॥
ఈరోజు తారాబలం వీటిలో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఈరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.)
భరణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఈరోజు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అనారోగ్య భయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలరు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరం.ఈరోజు ఈ రాశి వారు ఓం అంగారకాయ నమః నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (ఈరోజు అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:-శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా నుండును. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అగును. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును .నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం సాయినాథాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)
ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఈరోజు ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:- జీవిత భాగస్వామితోటే అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తిగాక చికాకు పుట్టించిను.పనిలో నిర్లక్ష్యం చేయడం వలన ఇబ్బందులకు గురి అవుతారు.విషయాలను మీరే చూసుకోవడం మంచిది.ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.అనుకోని ఖర్చులు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)
పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)
ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. కొత్త వార్తలు వింటారు. (ఈరోజు భాస్కరాయ నమః అని స్మరణ చేయట మంచిది)
దిన ఫలం:-బంధు వర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగమునందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రతి సమస్యను పరిష్కరించి కోని ముందుకు సాగుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం వాసుదేవాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఈరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఈరోజు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబమునందు సంతోషకరమైన విషయాలతోటి ఆనందకరముగా ఉండును. చేయు పని యందు ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పూర్తి చేయవలెను. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. మన శాంతి లభిస్తుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం శుక్రాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
హస్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (ఈరోజు అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు. వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:-సమాజము నందు అవవాదములు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక సమస్యలు పెరుగును. బందువర్గముతోటి మాట పట్టింపులు రావచ్చు. శత్రు బాధలు. గృహమునందు ప్రతికూలత వాతావరణ. మానసిక ఉద్రేకత పెరుగుట. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగము నందు అధికారులతో సమస్యలు రాగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)
స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఈరోజు ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామి తోటి అకారణ కలహము ఏర్పడవచ్చు. సమాజము నందు ప్రతికూలత వాతావరణం. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణము చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడగలవు. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు ఈ రాశి వారు ఓం గజాననాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)
అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)
జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):-శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. కొత్త వార్తలు వింటారు. (ఈరోజు భాస్కరాయ నమః అని స్మరణ చేయట మంచిది)
దిన ఫలం:-పనులలో ఆతురత. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరకంగా మానసికంగా బలహీనత. ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారమునందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఈరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.)
పూ.షాఢ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఈరోజు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)
ఉ.షాఢ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-ఉద్యోగము నందు అధికారులతోటి అకారణంగా విరోధాలు రాగలవు.చేయు పనులలో అనవసరమైన పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా సాగును. మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం. బందు వర్గం తోటి భిన్నాభిప్రాయాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు. సంతానం తోటి విరోధం. కుటుంబ సభ్యులు తోటి విరోధాలు రావచ్చు. మనసునందు భయాందోళనగా ఉండుట. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షాఢ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (ఈరోజు అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:-గృహమున శుభకార్యము నిర్వహిస్తారు.అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా నుండును. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. మిత్రుల తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. వృత్తి వ్యాపారములు రాణించగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)
శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఈరోజు ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:-సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మనసునందు ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు యందు లాభం చేకూరుతుంది. చేయు వ్యవహారము నందు విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. గృహము నందు అనుకూలమైన వాతావరణం.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం :-
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)
ఉ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)
రేవతి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. కొత్త వార్తలు వింటారు. (ఈరోజు భాస్కరాయ నమః అని స్మరణ చేయట మంచిది)
దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించెను. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః నమః అని స్మరణ చేయడం మంచిది.