Horoscope Today : ఈ రోజు ఈ రాశివారు శుభవార్తలు వింటారు,అదృష్టం కలిసొస్తుంది..!

Published : May 09, 2022, 06:33 AM IST

ఈ రోజు మే 9 సోమవారం 2022 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం...

PREV
114
Horoscope Today : ఈ రోజు ఈ రాశివారు శుభవార్తలు వింటారు,అదృష్టం కలిసొస్తుంది..!
aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 

అనవసర ఆలోచనలు చేస్తారు. ఇతరుల సహాయం తీసుకుంటారు.  బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు.  వృత్తి వ్యాపారంలో  చిక్కులు. ఊహించని ఖర్చులు. రుణబాధలు. ప్రయాణంలో జాగ్రత్త తీసుకొనవలెను.  పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రము 21 సార్లు జపించిన శుభం జరుగును.

214
Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  
చేయి పనులయందు ఆటంకములు. ఎక్కువగా కష్టపడతారు. ఇతరమైన ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం  ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయ విక్రయాల యందు తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  
అన్ని పనులకు అనుకూలం. వ్యాపార లాభం. రావలసిన బకాయిలు వసూలగును. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పోగొట్టుకున్న వస్తువుల దొరుకుట. సంఘంలో గౌరవం. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.  బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అని మంత్రమును 21 మార్లు జపించి శుభం జరుగును.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 
 శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయత్నాలలో అనుకూలత. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.  సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
బంధుమిత్రులను కలుస్తారు. ఇతరుల సహకారం తీసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. వృత్తి వ్యాపారాల యందు లాభం. నూతన వస్తు వాహన ప్రాప్తి. సంఘంలో జాగ్రత్తగా వ్యవహరించవలెను. అనుకోని ఖర్చులు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను. ఓ మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 
శుభవార్తలు వింటారు. సోదరుల నుంచి సహాయం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.  బంధువులతో సఖ్యత. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును. జరుగును

714
Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 
అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం.  విందువినోదాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది.రావలసిన బకాయిలు వసూలగును. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.  ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయిఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

814
Representative Image: Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 
చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార విస్తరణలో అవరోధాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

914

ধনু- আজ সামাজিক কোনও কারণে নিজের বীরত্ব দেখানোর সুযোগ পাবেন। বিশেষ কারও দ্বারা সংসারে উন্নতির যোগ দেখা যাচ্ছে। আজ দীর্ঘ মেয়াদি রোগের তাড়াতাড়ি চিকিৎসা করুন। দূরের কোনও আত্মীয়ের অসুস্থতার খবর পেতে পারেন। সন্তানদের পরীক্ষার ফল ভাল হবে। শরীরে একটু দুর্বলতা আসতে পারে। কর্মস্থানে উদাসিন ভাব আপনার ক্ষতি করবে। পথেঘাটে সাবধানে চলাফেরা করুন, বিপদের যোগ রয়েছে। ব্যথা বেদনা বাড়বে। আজ অধিক পরিশ্রম হতে পারে।   

আপনার শুভ রং হলুদ।  শুভ সংখ্যা ৪২। শুভ দিক পূর্ব দিক। শুভ রত্ন সাদা প্রবাল।

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.   చేయు పనుల యందు ఆలస్యం. కొత్త విషయాలు వింటారు. రుణ బాధలు. నీరసం నిస్సత్తువ ఉండును. స్థిరాస్తులను వృద్ధి చేయుటకు ప్రయత్నిస్తారు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.  అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
దైవ దర్శనం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు. నష్ట ద్రవ్యాన్ని తిరిగి పొందుతారు. ఆకస్మిక ధన లాభం. వృత్తి వ్యాపారాల యందు లాభం. విద్యార్థులకు అనుకూలం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం నమశ్శివాయ మంత్రం 21 మార్లు జపించి శుభం జరుగును.

1214

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

1314
Daily Horoscope 2022 - 17

ఈ రోజు పంచాంగం
తేది : 9, మే 2022
సంవత్సరం : శుభకృత్ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(నిన్న మధ్యాహ్నం 12 గం॥ 52 ని॥ నుంచి 
ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 5 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న ఉదయం 11 గం॥ 30 ని॥ నుంచి 
ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 17 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు రాత్రి 2 గం॥ 3 ని॥ నుంచి  ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3 గం॥ 45 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 22 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 56 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 44 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి  ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 34 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 18 ని॥ లకు

1414
Daily Horoscope 2022 - 11

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!

Recommended Stories