సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు రహస్యాన్ని అస్సలు దాచుకోలేరు. వీరికి సీక్రెట్ చెప్తే.. మన గుట్టు మనమే బయట పెట్టుకున్నట్లు అవుతుంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు సీక్రెట్స్ లీక్ చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్నితేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా డిఫరెంట్ గా ఉంటారు. వారు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. వారితో నమ్మకంగా ఉంటూ వారి రహస్యాలను తెలుసుకొని.. అందరిముందు బయటపెడతారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారికి ఈ గుణాలుంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
25
5, 14, 23 తేదీల్లో పుట్టినవారు..
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవడం ఇష్టం. గాసిప్స్ చెప్పడం వీరికి సరదా. వీరు ఇతరులను మోసం చేయడానికి కూడా వెనుకాడరు. ఈ తేదీల్లో పుట్టిన వారిని గుడ్డిగా నమ్మకూడదని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
35
8, 17, 26 తేదీల్లో జన్మించినవారు
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి ఇతరుల విషయాలపై ఆసక్తి ఎక్కువ. వారితో స్నేహంగా ఉంటూ వారికి సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటారు. వీరి స్వార్థం కోసం ఆ రహస్యాలను బయటపెట్టానికి కూడా వెనుకాడరు.
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 9, 18, 27 వ తేదీన పుట్టిన వాళ్లు ఎవ్వరితో అయినా బాగా కలిసిపోతారు. వీరు.. ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరితో చెప్పి ఆనందం పొందుతారు. రహస్యాలు బయటపెట్టడమంటే వీరికి చాలా ఇష్టం.
55
3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవాళ్లు..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవాళ్లు సాధారణంగా అందరితో స్నేహంగా ఉంటారు. కానీ అవకాశం వస్తే మోసం చేయడానికి వెనకాడరు. వీరితో రహస్యాలు పంచుకోవడం చాలా ప్రమాదమని న్యూమరాలజీ చెబుతోంది.