1.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు మొదట్లో ప్రమాదకరం కాదు, కానీ వారి ప్రాథమిక సమస్య ఏమిటంటే వారు బ్రేకప్ తర్వాత కూడా తమ మాజీలను మర్చిపోరు. వారి స్టాకింగ్ నైపుణ్యాలతో భయానకంగా మారతారు. తమ మాజీలను వెంబడిస్తూ ఉంటారు. వారు ఫిజికల్ గా దూరమైపోయినప్పటికీ... మానసికంగా విడిపోవడానికి చాలా కష్టపడతారు.