ఈ రాశులవారు బాసులు అయితే... నరకం చూపిస్తారు..!

Published : Dec 23, 2022, 09:55 AM IST

ఈ కింది రాశులవారు.. అందరిపై బాసిజం చేస్తారు. వీరు నిజంగా బాసులు అయితే... తమ కింద ఉద్యోగులకు నరకం చూపిస్తారు. 

PREV
15
ఈ రాశులవారు బాసులు అయితే... నరకం చూపిస్తారు..!

ఇతరులపై బాసిజం చూపించాలనే ఆత్రుత  చాలా మందిలో ఉంటుంది.  కానీ.... అలా బాసిజం చూపించినవారంతా నిజమమైన నాయకులు అవ్వలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులవారు.. అందరిపై బాసిజం చేస్తారు. వీరు నిజంగా బాసులు అయితే... తమ కింద ఉద్యోగులకు నరకం చూపిస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

25
Zodiac Sign

1.కుంభ రాశి...
కుంభ రాశివారు నాయకులు అవుతారేమో కానీ... గొప్ప నాయకులు మాత్రం అవ్వలేరు. వారి ఆలోచనలు, భావనలు వినూత్నంగా ఉంటాయి. కుంభ రాశివారు.. తమ కింది ఉద్యోగులతో ప్రవర్తించే సమయంలో మానవత్వాన్ని మర్చిపోతారు. చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. అందుకే.. ఈ రాశివారు బాసులు అవ్వకపోవడమే మంచిది.

35
Zodiac Sign

2.సింహ రాశి...
సింహ రాశివారు ఏ విషయంలోనూ రాజీ పడరు. అందుకే... వీరు బాసులు గా ఉన్నప్పుడు.. తమ కింద ఉద్యోగులకు నరకం చూపిస్తారు. ఎంత కష్టంలో ఉన్నామని చెప్పినా వీరు వినిపించుకోరు. వీరు బాసులుగా ఉంటే... వీరితో కలిసి పని చేయడం చాలా కష్టమని చెప్పొచ్చు. వీరితో సానుకూలంగా అస్సలు ఉండదు.

45
Zodiac Sign

3.వృశ్చిక రాశి..

వారు మంచి సహోద్యోగులు కానీ బాసులుగా ఉంటే మాత్రం... అధికారం చెలాయిస్తారు. ఎక్కువ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. చిన్నపని చేసినా ఎండలో కష్టపడి వెన్ను విరిచినట్లుగా చూపిస్తారు. ఎప్పుడూ పారదర్శకంగా ఉండరు. మనిషి వెనక ఎక్కువగా మాట్లాడతారు.

55
Zodiac Sign

4.మీన రాశి..
మీన రాశికి సంబంధించిన సమస్య ఏమిటంటే, వారు ఏదైనా పట్ల మక్కువ చూపకపోతే, వారు దానిని వదిలివేస్తారు. పనిలో ఈ ప్రమాదం తీసుకోలేరు. వారు గొప్ప నాయకులు కావచ్చు కానీ అది వారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. వారి మానసిక స్థితి తగ్గడం మొత్తం ప్రాజెక్ట్‌ను నాశనం చేస్తుంది. ఈ రాశివారు బాసులుగా మారితే... చాలా కష్టంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories