1. ధనస్సు రాశి..
ఈ సంవత్సరం మీరు నిశ్చితార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితాంతం మిమ్మల్ని ఆరోగ్యంగా , సంతోషంగా ఉండేలా చేసే వ్యక్తి పెళ్లి బంధంతో మీ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ వ్యక్తికి మీరు కట్టుపడి ఉండాలి. అప్పుడు మీ బంధం చివరి వరకు ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాదే నిశ్చితార్థం, పెళ్లి రెండూ జరిగే అవకాశం ఉంది.