గ్రహాలు తరచుగా మారుతూనే ఉన్నాయి. ఈ గ్రహాల మార్పులు సెప్టెంబర్ నెలలో నాలుగు రాశులకు ఊహించని ప్రయోజనాలు కలిగించనున్నాయి. ఈ నెలలో ఆ నాలుగు రాశులకు డబ్బు, కీర్తి పెరిగే అవకాశం ఉంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా...
25
1.మేష రాశి...
సెప్టెంబర్ నెల మేష రాశి అదృష్ట నెలకానుంది. ఈ సమయంలో.. వారి జీవితాల్లో ఆనందం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వివాహం కాని వారికి.. వివాహం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విద్యలో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. జీతం కూడా పెరుగుతుంది.
35
2.వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ జాతకం:
వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎందులో పెట్టుబడి పెట్టినా.. ఆదాయం రెట్టింపు కానుంది. ఈ సమయంలో, వృశ్చిక రాశి వారికి డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీకు ప్రమోషన్, జీతం పెరుగుదల ఉండవచ్చు. అనేక ప్రయోజనాలతో నిండిన రోజు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య బంధం పెరుగుతుంది.
వృషభ రాశి వారికి ఈ నెలలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. కెరీర్ బాగుంటుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతుంది. మీ కొత్త ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఆదాయం పెరుగుతుంది.
55
4.కుంభ రాశి వారి సెప్టెంబర్ జాతకం..
కుంభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆదాయం పెరగవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొంతమందికి వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ లభిస్తుంది. వ్యాపారం కూడా బాగా కలిసొస్తుంది.