మిధునరాశి
ఈ రాశి వ్యక్తులు ప్రేమలో దురదృష్టవంతులని నమ్ముతారు. వారి తెలివితేటలు, అనుకూలతకు ప్రసిద్ధి చెందారు. ఏ విషయంలోనైనా వీరికి క్లారిటీ కావాలి. లేదంటే నమ్మకం కోల్పోతారు. దీని వల్ల వారు మరింత నిర్ణయాత్మకంగా ఉంటారు. వీరు తమ రిలేషన్స్ లో సరిగా ఉండాలి అంటే, తమ బంధం పై దృష్టి పెట్టాలి. తమ భాగస్వామితో నిజాయితీగా, పారదర్శకంగా ఉండండి. ఇది సంబంధాలపై నమ్మకాన్ని ఉంచుతుంది.