2.కన్య రాశి..
కన్య రాశి వారు విశ్లేషణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉంటారు. ఈ రాశివారు కూడా అంతే తమ మనసులోని భాగాలను తొందరగా బయటపెట్టరు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తారు. దాని కారణంగా తమ మనసులో విషయాన్ని బయటపెడతితే, దానిని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని భయపడి, ఆ విషయాన్ని బయటకు చెప్పరు. తమ మనసులోనే ఉంచుకుంటారు.