కర్కాటక రాశి...
వారు తమ భాగస్వామితో మానసికంగా, శారీరకంగా నిజమైన సంబంధాన్ని కలిగి ఉండే వరకు భౌతిక ఆనందాన్ని పొందలేరు లేదా ఇవ్వలేరు. మాటలు, మనస్సు, శరీరం సమకాలీకరించనప్పుడు అవి చాలా అసౌకర్యంగా ఉంటాయి.ఇది వారికి సమస్యాత్మకంగా మారుతుంది. అలాగే, ఈ సమయంలో వారికి చాలా అభద్రతాభావాలు, ఆందోళనలు అడ్డుగా ఉంటాయి. నిజానికి ఈ రాశివారు సెక్స్ లో బెస్ట్. కానీ...భాగస్వామి కోరుకున్నప్పుడు మీరు ఉత్తమ సమయాన్ని ఇవ్వలేరు. అందుకు ప్రతిసారీ మానసికంగా సిద్ధపడాలి.