ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల ఆధారంగానే.. మనం ఆ మనిషి మంచివాడా, చెడ్డవాడో చెప్పేస్తూ ఉంటాం. కొన్ని లక్షణాలు మనం నేర్చుకుంటే వస్తాయి. కానీ... కొన్ని లక్షణాలు మాత్రం పుట్టుకతోనే వచ్చేస్తాయి. అలా మనకు పుట్టుకతోనే వచ్చే లక్షణాలను జోతిష్యశాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. అవేంటో ఓసారి చూద్దాం..