ఈ క్రమంలోనే.. రెండు రాశులు రిలేషన్ లో ఉంటే.. నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయట. ఆ రెండు రాశులు మరేంటో కాదు.. కర్కాటక, వృషభ రాశి. ఈ రెండు కాంబినేషన్ లు చాలా డేంజర్ అంట.య కాసేపు కూడా ఈ రెండు రాశులవారు పక్కపక్కన ఉండలేరట. కాసేపు పక్కన ఉన్నా కూడా గొడవలు పడిపోతూ ఉంటారట. ఈ రెండు రాశుల వారు కలిసి ఉండటం చాలా కష్టమట.