5.వృషభ రాశి..
వారు చాలా నమ్మకమైన వ్యక్తులు, వారు ఎవరికీ వెన్నుపోటు పొడవరు. అవసరమైన వ్యక్తికి సహాయం చేయడానికి వారు ఏదైనా చేస్తారు. వారి దయగల స్వభావాన్ని చూసి అందరూ ఆకర్షితులౌతారు. వారు సహనం, మంచి హృదయం , సానుభూతి గలవారు. వీరు.. తమ చుట్టూ ఉన్నవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.