1.మిథున-కుంభ రాశి..
ఈ రెండు రాశుల కాంబినేషన్ ఈ ఏడాది బాగా సెట్ అవుతుంది. ఈ రెండు రాశుల వారు పాత, స్వచ్ఛమైన ప్రేమను పంచుకుంటాయి. వీరిద్దరూ చాలా తెలివిగలవారు. వీరి సంభాషణలు కూడా అంతే తెలివిగా ఉంటాయి. పనికొచ్చే విషయాలను మాత్రమే వీరు మాట్లాడుకుంటారు. వీరు ప్రతి విషయంలో.. ఒకరికి మరొకరు సపోర్ట్ గా ఉంటారు. ది బెస్ట్ జోడి అని చెప్పొచ్చు.